TG: గద్దర్‌ అవార్డ్స్‌.. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్‌ (VIDEO)

HYDలోని హైటెక్స్ ప్రాంగణంలో తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం జరుగుతోంది. తెలుగు స్టార్ హీరో అల్లు అర్జున్‌కు CM రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గద్దర్ అవార్డును బహూకరించారు. పుష్ప-2 సినిమాలో ఆయన నటనకు గానూ ఈ అవార్డు దక్కింది. ఉత్తమ హిస్టారికల్‌ ఫిల్మ్‌గా- రజాకార్‌, ఉత్తమ తొలి చిత్రంగా కమిటీ కుర్రోళ్లు, ఉత్తమ దర్శకుడు (2024)- నాగ్‌ అశ్విన్‌ (కల్కి), ఉత్తమ నటిగా నివేదా థామస్‌ అవార్డులు అందుకున్నారు..

సంబంధిత పోస్ట్