సీఎం రేవంత్‌కు హార్వర్డ్‌ కెనడీ స్కూల్‌ సర్టిఫికెట్‌ (VIDEO)

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అమెరికాలోని ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన కెన్నెడీ స్కూల్ నుంచి సర్టిఫికెట్ పొందారు. ఈ నెల 25 నుంచి 30 వరకు నిర్వహించిన ‘లీడర్‌షిప్ ఫర్ ది ట్వంటీ ఫస్ట్ సెంచరీ’ పేరుతో జరిగిన ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్‌ను ఆయన విజయవంతంగా పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో 20 దేశాల నుంచి వచ్చిన 60 మందికిపైగా విద్యార్థులతో కలిసి సీఎం తరగతులకు హాజరయ్యారు. కోర్సు పూర్తి చేసిన సందర్భంగా హార్వర్డ్ అధ్యాపకులు రేవంత్‌రెడ్డికి సర్టిఫికెట్ అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్