ఖర్గేను కలిసిన సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి

ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు AICC జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేను కలిశారు. ఈ సందర్భంగా కొండా సురేఖ వివాదం, మంత్రివర్గం విస్తరణపై ఆయనతో చర్చించినట్లు సమాచారం. రాష్ట్రంలో పార్టీ, ప్రభుత్వ వ్యవహారాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ భేటీ అనంతరం ఖర్గే కారులోనే వైఎస్ఆర్ అవార్డ్‌ కార్యక్రమానికి వెళ్లారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్