మంత్రుల తీరుపై సీఎం రేవంత్ రెడ్డి అసహనం

TG: రాష్ట్రంలోని పలువురు మంత్రులు, ముఖ్యంగా మంత్రి జూపల్లి తీరుపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సవాళ్లు, ప్రతి సవాళ్లు విసిరే ముందు మంత్రులు పునరాలోచించుకోవాలని ఆయన హితవు పలికారు. వ్యూహం లేకుండా వ్యవహరిస్తే ఇలాంటి పరిణామాలే ఎదురవుతాయని, ఇకపై ఇలాంటివి సహించబోనని సీఎం స్పష్టం చేశారు. సవాళ్లు విసిరితే వాటికి కట్టుబడి ఉండాలని, తెలంగాణ భవన్‌కు వస్తానని సవాలు చేసి ఎందుకు వెళ్లలేదని ఆయన ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్