ప్రతిపక్షాల విమర్శలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ (వీడియో)

హైడ్రా కూల్చివేతలపై ప్రతిపక్షాలు చేసే విమర్శలకు సీఎం రేవంత్ కౌంటర్ ఇచ్చారు. సికింద్రాబాద్‌‌‌లోని హాకీ గ్రౌండ్స్‌లో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. 'గతంలో హైడ్రాపై అసెంబ్లీలో చర్చ జరగలేదా? ఆ రోజు సూచనలు చేసి ఉంటే.. మీరు ఈ రోజు అడ్డగోలుగా మాట్లాడే అవకాశం ఉండేది కాదు' అంటూ ఆయన విరుచుకుపడ్డారు. '12 వేల మంది బఫర్ జోన్‌లలో, మూసీ రివర్ బెడ్‌లలో ఉండగా, 15 వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయించడానికి ఆదేశించా' అని తెలిపారు.

సంబంధిత పోస్ట్