మధిరలో రేపటి సీఎం రేవంత్‌ రెడ్డి సభ రద్దు (VIDEO)

TG: ఖమ్మం జిల్లా మధిరలో మంగళవారం నిర్వహించాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభను వర్షం కారణంగా రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. సభ నిర్వహణకు ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొనడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనికి బదులుగా రైతు భరోసా సభను రేపు సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్