శాసనసభలో బీఆర్ఎస్, బీజేపీకి సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ (వీడియో)

TG: శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి BRS, BJP నేతలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ కుటుంబం కాళేశ్వరం కుంభకోణంలో పాల్పడిందని కేంద్ర ప్రభుత్వం గుర్తించిందని అన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ కేసును సీబీఐకి అప్పగిస్తే కేసీఆర్, హరీష్ రావును 48 గంటల్లో జైల్లో పెడతారని చెప్పారు. అయితే 48 గంటల తర్వాత కూడా ఏ పరిణామం లేదని, నిజానికి సీబీఐ విచారణను ఢిల్లీలోనే నిలిపివేశారని రేవంత్ తెలిపారు. బీజేపీ నేతలు సూచనలు చేస్తే బాగుంటుందని కూడా వ్యాఖ్యానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్