కొండారెడ్డిపల్లిలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన

TG: కొండారెడ్డిపల్లిలో మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటన ప్రారంభమైంది. స్వగ్రామంలో ఓపెన్ టాప్ జీపులో అందరిని పలకరించుకుంటూ వెళ్లి స్థానిక ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు ఆయనను కలిశారు. సాయంత్రం మైసమ్మ ఆలయం, జమ్మి చెట్టుకు పూజ కార్యక్రమాల్లో సీఎం రేవంత్ పాల్గొననున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕