ఈ నెల 30న సిరిసిల్లలో సీఎం రేవంత్‌రెడ్డి భారీ బహిరంగ సభ

TG: సిరిసిల్లలో ఈ నెల 30న సీఎం రేవంత్‌రెడ్డి భారీ బహిరంగ సభ జరగనుంది. సిరిసిల్ల టౌన్‌లో 4 కిలోమీటర్ల మేర సీఎం భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. సీఎం ర్యాలీకి భారీగా జన సమీకరణకు ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారు. సిరిసిల్ల సభ విజయవంతం కోసం మంత్రులూ రంగప్రవేశం చేశారు. సభ నిర్వహణ బాధ్యతల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు పాలుపంచుకుంటున్నారు. సిరిసిల్ల సభకు ఎమ్మెల్యేలను ఇన్‌ఛార్జ్‌లుగా నియమించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕