TG: హైదరాబాద్ అమీర్‌పేట్ మైత్రివనం సర్కిల్లో స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్‌తోపాటు పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, ఎమ్మెల్యేలు, నేతలు, ఎన్టీఆర్ కుమారులు రామకృష్ణ, మోహనకృష్ణ, అభిమానులు హాజరయ్యారు.