TG: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ కీలక సమీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో 99 రోజుల యాక్షన్ ప్లాన్ పై అన్ని శాఖ ల ఉన్నతాధికారులతో సమీక్ష చేస్తారు. 99 డేస్ యాక్షన్ ప్లాన్ పై ఇప్పటికే మంత్రుల కమిటీ ఏర్పాటు ఏర్పాటు చేశారు. 99 రోజులలో చేపట్టవలసిన కార్యక్రమాల పై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు.