TG: సాగునీటి ప్రాజెక్టుల మెయింటెనెన్స్ పనులపై సీఎం రేవంత్ సమీక్ష చేశారు. గేట్లు, నిర్వహణ పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. దెబ్బతిన్న రోడ్లు, కూలిన వంతెనల నిర్మాణానికి వెంటనే నిధులు ఇవ్వాలని చెప్పారు. విపత్తుల వల్ల ప్రాణ, ఆస్తి నష్టం జరిగితే వెంటనే స్పందించాలని ఆదేశాలు ఇచ్చారు.