సీఎం రేవంత్‌ 20 ఏళ్ల రాజకీయ జీవితం.. బండి సంజయ్‌ శుభాకాంక్షలు

సీఎం రేవంత్‌ 20 ఏళ్ల రాజకీయ జీవితం సందర్భంగా కేంద్రమంత్రి బండి సంజయ్‌ శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్‌, రేవంత్‌రెడ్డి కష్టపడి పైకొచ్చినవారేనని అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌ 6 గ్యారంటీలు అమలుచేయాలని డిమాండ్ చేశారు. 'SIR' ప్రక్రియలో మజ్లిస్‌తో కుమ్మక్కై హిందువుల ఓట్లు తొలగించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. అధికారులకు ప్రభుత్వం సహకరించడం లేదన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్