TG: మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ ఏరియల్ సర్వే చేస్తున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఏరియల్ సర్వే అనంతరం సీఎం కీలక విషయాలు వెల్లడించే అవకాశం ఉంది.