ముగిసిన సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటన

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. ఆయన డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహించనున్న రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు రావాలని ప్రధాని మోదీ, కేంద్రమంత్రులను ఆహ్వానించారు. అనంతరం కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించి, వారికి తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్ అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్