మెట్రో ఫేజ్‌-2పై కేంద్రానికి CM రేవంత్‌ లేఖ

TG: మెట్రో ఫేజ్‌-2పై సీఎం రేవంత్‌ కేంద్రానికి లేఖ రాశారు. మెట్రో ఫేజ్‌-2కు వెంటనే ఆమోదం తెలపాలని కోరారు. అలాగే మెట్రో ఫేజ్‌-1 టేకోవర్‌ వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. రుణాల రీఫైనాన్సింగ్‌పై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కేంద్ర మంత్రులు మనోహర్‌లాల్ ఖట్టర్‌, కిషన్‌రెడ్డికి రాసిన లేఖలో పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్