TG: అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ రాత్రికి హైదరాబాద్ చేరుకోనున్నారు. ఈ క్రమంలో శనివారం మున్సిపల్ ఎన్నికలపై సీఎం సమీక్ష నిర్వహించారు, పీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్, జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రులతో జామ్ సమావేశమయ్యారు. ఎన్నికలపై మంత్రులకు సీఎం రేవంత్ దిశానిర్దేశం చేశారు. ఇక త్వరలోనే సీఎం జిల్లాల్లో పర్యటించనున్నారు.