TG: సీఎం రేవంత్‌రెడ్డి ఇవాళ ఉదయం 11.30 గంటలకు నీటిపారుదల శాఖపై సమీక్ష చేయనున్నారు. అలాగే సాయంత్రం 4 గంటలకు భారత్ ఫ్యూచర్ సిటీలో 'ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్' భవనానికి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొననున్నారు.