TG: లగచర్ల సభలో KTR గడ్డంపై సీఎం రేవంత్ సెటైర్లు వేశారు. 'విదేశీ కన్సల్టెంట్‌ను పెట్టుకుని నాకు పోటీగా KTR మారాలనుకుంటున్నారు. నా మాదిరిగా గడ్డం పెంచుకోవాలని KTRకు సలహా ఇచ్చారట. నాకు గడ్డం ఉందని.. KTR కూడా గడ్డం పెంచుకున్నారు. గడ్డం పెంచితే రేవంత్ కాలేడు. జనం గుండెల్లో ఉండాలి, వారికి అండగా ఉండాలి' అని వ్యాఖ్యానించారు.