TG: సీఎం రేవంత్ రెడ్డి జూన్ 1నుంచి రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ మేరకు సీఎం పర్యటనకు సంబంధించి షెడ్యూల్ విడుదలైంది. 1న ADLBలో 2వ విడత ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించి, బహిరంగ సభలో ప్రసంగిస్తారు. 3న RR జిల్లా కోహెడలో 239 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డ్‌కు శంకుస్థాపన చేస్తారు. 4న MBNR జిల్లాలో జూరాల తదితర ఎత్తిపోతల పనులను ఆయన పరిశీలిస్తారు. 5న SECలో మహిళా సంఘాలకు 553 బస్సులను అప్పగిస్తారు. వాటిని సంఘాలు RTCకి అద్దెకిస్తాయి.