నేడు ఫ్యూచ‌ర్ సిటీలో పర్యటించనున్న సీఎం రేవంత్‌

TG: సీఎం రేవంత్‌ సోమవారం ఫ్యూచ‌ర్ సిటీలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3:30 గంటలకు ఇబ్రహీంపట్నంలో ఫ్యూచర్‌సిటీ పోలీస్ కమిషనరేట్‌ను ప్రారంభించ‌నున్నారు. సాయంత్రం 5:30 గంటలకు భారత్‌ ఫ్యూచర్ సిటీలో యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీ సందర్శించనున్నారు. ఎన్‌ఐయూఎం క్యాంపస్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ఫ్యూచర్ సిటీ అభివృద్ధిపై సమీక్ష చేయనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕