ముస్లింల ఓట్ల కోసమే దేవుళ్లపై సీఎం వ్యాఖ్యలు: రాంచందర్ రావు

TG: దేవుళ్లపై రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు హిందూధర్మానికి అవమానమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్​రావు అన్నారు. ఖైరతాబాద్ ఉపఎన్నికలో ముస్లింల ఓట్లు పొందడానికే సీఎం ఇలాంటి వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ నిరసన కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕