జుహూ బీచ్‌ను శుభ్రం చేసిన సీఎం భార్య, కుమార్తె (VIDEO)

గణేశ్‌ నిమజ్జనోత్సవం అనంతరం ముంబయిలోని జుహూ బీచ్‌లో దివ్యాజ్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో స్వచ్ఛతా కార్యక్రమం నిర్వహించారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ సతీమణి అమృత, కుమార్తె దివిజ ఈ కార్యక్రమంలో పాల్గొని బీచ్‌ను శుభ్రం చేశారు. ఈ ఈవెంట్‌లో సినీ నటుడు అజయ్‌ దేవగణ్‌ కూడా పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕