కండక్టర్‌గా సీఎం విజయ్‌.. సర్‌ప్రైజ్‌ చేసిన అమ్మాయిలు (వీడియో)

తమిళనాడులో మహిళలకు ఉచిత బస్‌ ప్రయాణ పథకాన్ని ప్రభుత్వం మరింత విస్తరించింది. ‘వెట్రి పయనం’ పేరుతో 12,692 ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించనున్నారు. ఎక్స్‌ప్రెస్‌, లిమిటెడ్‌ స్టాప్‌, డీలక్స్‌, మోఫుసిల్‌, ఘాట్‌ ఆర్డినరీ బస్సులకూ ఈ సదుపాయం వర్తిస్తుంది. చెన్నైలో సీఎం విజయ్‌ స్వయంగా బస్సులో ప్రయాణికులకు టికెట్లు అందించారు. ఈ సందర్భంగా కొందరు విద్యార్థులు ఆయనకు చాక్లెట్లు ఇవ్వగా.. ఆయన వాటిని జేబులో దాచుకున్నారు. ఈ దృశ్యాలు వైరల్‌ అవుతున్నాయి.

సంబంధిత పోస్ట్

✕
✕