వృద్ధురాలికి సన్‌గ్లాసెస్ గిఫ్ట్ ఇచ్చిన సీఎం విజయ్ (వీడియో)

తమిళనాడు సీఎం సి. జోసెఫ్ విజయ్ మేట్టూరులో మంగళవారం ఒక రైతు ఇంటిని సందర్శించి, అక్కడ 'చెల్లం' అనే వృద్ధురాలితో ఆత్మీయంగా మాట్లాడారు. తాను ధరించిన సన్‌గ్లాసెస్‌ను ఆమెకు బహుమతిగా ఇచ్చారు. ముఖ్యమంత్రి ఇచ్చిన బహుమతితో సంతోషించిన వృద్ధురాలు వాటిని ధరించి ఆయనతో కలిసి ఫోటోలు దిగారు. ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

సంబంధిత పోస్ట్