కొడుకు ‘సిగ్మా’ సినిమా షోకి హాజరైన సీఎం విజయ్ భార్య (VIDEO)

తమిళనాడు సీఎం విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సిగ్మా' సినిమా స్పెషల్ షోను తిలకించేందుకు సీఎం విజయ్ సతీమణి సంగీత చెన్నైలోని కమల్ థియేటర్‌కు విచ్చేశారు. విజయ్‌తో విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆమె కొంతకాలంగా మీడియాకు దూరంగా ఉన్నారు. అయితే, తన కొడుకు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రాన్ని ఆదరించడానికి ఆమె బయటకు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

సంబంధిత పోస్ట్

✕
✕