దావోస్‌లో తెలుగు రాష్ట్రాల సీఎంలు

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో నేటి నుంచి ప్రపంచ ఆర్థిక సదస్సు (డబ్ల్యూఈఎఫ్) ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఇప్పటికే తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి తమ బృందాలతో కలిసి దావోస్ చేరుకున్నారు. పెట్టుబడులే లక్ష్యంగా చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఈ పర్యటన చేపట్టారు. ఈ క్రమంలో ఇరువులు సీఎంలు కలిసి దిగిన ఫొటోలు వైరల్‌గా మారాయి.

సంబంధిత పోస్ట్