మ్యాచ్‌ల మధ్యలో కోచ్‌లు టీమ్‌ను కలవొచ్చు: ఐసీసీ

తక్కువ వెలుతురులో గులాబీ బంతి వాడకాన్ని ప్రయోగాత్మకంగా పరీక్షించేందుకు ఐసీసీ బోర్డు ఆమోదం తెలిపింది. షెడ్యూల్ చేసిన డ్రింక్స్ విరామ సమయంలో హెడ్ కోచ్‌లు లేదా వారి ప్రతినిధులు జట్లతో సంప్రదించడానికి అనుమతి లభించింది. టీ20 మ్యాచ్‌ల్లో 15 నిమిషాల విరామాలను తప్పనిసరి చేసింది. ఆట తిరిగి ప్రారంభమైనప్పుడు బ్యాటర్లు సిద్ధంగా ఉండాలని సూచించింది. చట్టవిరుద్ధమైన బౌలింగ్ యాక్షన్‌ను గుర్తించేందుకు మ్యాచ్ అధికారులు హాక్-ఐ డేటాను వినియోగించుకోవడానికి కూడా బోర్డు ఆమోదం తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్