కోచింగ్‌ సెంటర్లు.. ఇప్పుడు దేశమంతా వీటిపైనే చర్చ

కోచింగ్‌ సెంటర్లు.. ఇప్పుడు దేశమంతా వీటిపైనే చర్చ. అందుకు కారణం దిల్లీలోని ఓ కోచింగ్‌ సెంటర్లో ముగ్గురు సివిల్స్‌ అభ్యర్థులు మరణించడమే. నిబంధనలకు విరుద్ధంగా భవనం బేస్‌మెంట్‌లో ఏర్పాటు చేసిన కోచింగ్‌ సెంటర్‌ లైబ్రరీలోకి వరద ప్రవాహం పోటెత్తడంతో ఈ ప్రమాదం తలెత్తింది. అత్యున్నత పోటీ పరీక్ష అయిన సివిల్స్‌లో రాణించాలని.. తద్వారా సమాజానికి సేవ చేయాలని భావించిన ఆ విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం దేశ ప్రజలను ఆందోళనకు గురి చేసింది.

సంబంధిత పోస్ట్