కోబ్రాకే నాగిని డాన్స్ నేర్పిస్తున్నాడు.. వైరల్ వీడియో

ఓ యువకుడి 'నాగిన్ డాన్స్' సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతోంది. నాగుపాము ముందు మోకాళ్లపై కూర్చొని డాన్స్ చేసిన అతడు, పామును మెడకు చుట్టుకొని నానా హంగామా చేశాడు. చివరికి పాము అతన్ని కాటు వేసింది. కానీ అతడు మాత్రం డాన్స్ ఆపలేదు. ఈ వీడియోపై నెటిజన్లు మండిపడుతూ, "జీవితం విలువైనది, ఇలా ఆటలాడొద్దు" అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే, ఈ ఘటన ఎక్కడ జరిగిందన్న విషయం తెలియరాలేదు.

సంబంధిత పోస్ట్