యాదాద్రి గుట్టపై కోకా కోలా యాడ్స్.. వీడియో

TG: పవిత్ర పుణ్యక్షేత్రం యాదాద్రి గుట్టపై కోకా కోలా యాడ్స్ ప్రదర్శించడం సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యాదాద్రి గుట్టపై ప్రైవేట్ యాడ్స్ ఏంటి అంటూ పలువురు భక్తుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఆలయ ఏఈవోని ఆడగగా.. 'ఈవో, డీఈవో విదేశీ టూర్లలో ఉన్నారు.. ఇంచార్జ్ ఈవో అందుబాటులో లేడు, దీనిపై నాకేం తెలియదు' అంటూ సమాధానం ఇచ్చినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్