కోడి పందాలు.. కుక్కుట శాస్త్రం చెప్పే గెలుపు రహస్యాలు ఇవే!

చరిత్రలో కోడి పందాల కోసం 'కుక్కుట శాస్త్రం' అనే పంచాంగం ఉండేది. పూర్వం ఆంధ్ర క్షత్రియులు సంక్రాంతి రోజుల్లో తమ పౌరుషానికి ప్రతీకగా ఈ శాస్త్రాన్ని ఆచరిస్తూ కోడి పందాలను నిర్వహించేవారు. జ్యోతిష్య శాస్త్రం ఆధారంగా రూపొందించిన ఈ శాస్త్రం, ఏ సమయంలో ఏ జాతి పుంజును బరిలోకి దింపితే గెలుస్తుందో గణాంకాలు వేస్తుంది. కోడి యజమాని పేరులోని అక్షరాలు, తిథుల ఆధారంగా కూడా గెలుపోటములు ఆధారపడి ఉంటాయని ఇది చెబుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్