జలుబు, దగ్గుకు ప్రకృతి వైద్యంతో మేలు: నిపుణులు

జలుబు, దగ్గు వంటి సమస్యలకు మందుల కంటే ప్రకృతి ప్రసాదించిన మసాలా దినుసులు, మూలికలు వేగంగా, సమర్థవంతంగా ఉపశమనాన్ని కలిగిస్తాయని నిపుణులు తెలిపారు. మందులకు బదులుగా వేడి నీళ్లు తాగడం, మిరియాలు, యాలకులు, పసుపు, తులసి కలిపిన కషాయం తాగడం శ్రేయస్కరమంటున్నారు. ఈ కషాయాన్ని ఉదయం, సాయంత్రం తీసుకోవాలని, ఆహార నియమాలలో భాగంగా మధ్యాహ్నం ఒక్కసారి భోజనం చేసి, మిగిలిన సమయాల్లో తేనె నీళ్లు తాగడం వల్ల జీర్ణవ్యవస్థకు విశ్రాంతి లభించి, శరీరం రిపేర్ క్లీనింగ్ ప్రక్రియను చురుకుగా చేస్తుందంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్