కూలిన రాతి గని.. శిథిలాల కింద చిక్కుకున్న 15 మంది కార్మికులు

ఉత్తరప్రదేశ్‌ సొనభద్రలో రాతి గని కూలిపోవడంతో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఒక కార్మికుడు మృతిచెందగా, 15 మంది కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. బిల్లీ మార్కుండి మైనింగ్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరగ్గా.. NDRF, SDRF, ప్రైవేట్ రక్షక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని చర్యలు చేపట్టాయి. శిథిలాల్లో చిక్కుకున్న వారి సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్