అసోంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కజిరంగాలో శుక్రవారం కాలేజీ వ్యాన్, ట్రక్కు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో 10 మంది విద్యార్థులు మృతి చెందారు. పలువురు విద్యార్థులకు తీవ్రగాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.