రేపు కోటి జన్మల పాపాలు తొలగే అరుదైన యోగం

ఈ ఏడాది జులై 13న మాస శివరాత్రి, ఆరుద్ర నక్షత్రం కలిసి రావడం అత్యంత అరుదైన, శక్తివంతమైన ఆధ్యాత్మిక యోగంగా పరిగణిస్తున్నారు. ఈ కలయిక దాదాపు 100 మహా శివరాత్రులతో సమానమైన పుణ్యఫలాన్నిస్తుందని పురోహితులు విశ్వసిస్తున్నారు. ఈ పవిత్ర దినాన శివలింగానికి మారేడు దళాలతో, పాలతో అభిషేకం చేసి, 'ఓం నమః శివాయ' మంత్రాన్ని జపిస్తే కోటి జన్మల పాపాలు తొలగిపోతాయని నమ్మకం. ఉపవాసం ఉండి, శివాలయాన్ని సందర్శించి, శివ పంచాక్షరిని పఠించడం ద్వారా అత్యుత్తమ ఫలితాలు లభిస్తాయి. మహా శివరాత్రి నాటి పూజలంతటి శక్తి ఈ రోజున లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్