వెలుగులు చిమ్ముతూ భూ వాతావరణంలోకి వచ్చిన తోకచుక్క (వీడియో)

రష్యా రాజధాని మాస్కోలో అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతమైంది. భూ వాతావరణంలోకి ప్రవేశించిన తోకచుక్క వెలుగులు చిమ్ముతూ అద్భుతమైన ప్రదర్శన ఇచ్చింది. ఈ దృశ్యం ప్రజలను మంత్రముగ్ధులను చేసింది. ఈ అద్భుత దృశ్యం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఖగోళ శాస్త్రవేత్తలకు, సాధారణ ప్రజలకు ఆసక్తిని కలిగించింది.

సంబంధిత పోస్ట్