కమర్షియల్ గ్యాస్ సరఫరా 70 శాతానికి పెంపు

పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ప్రపంచ దేశాలపై, ముఖ్యంగా భారతదేశంలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ల సరఫరాపై ప్రభావం పడింది. ఈ కొరతను అధిగమించడానికి, కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాణిజ్య ఎల్పీజీ సరఫరాను 70 శాతానికి పెంచింది. గత వారం 50 శాతంగా ఉన్న సరఫరాను మరో 20 శాతం పెంచారు. ఉక్కు, ఆటోమొబైల్స్, వస్త్రాలు, రంగులు, రసాయనాలు, ప్లాస్టిక్ వంటి కీలక పరిశ్రమలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రీ క్రైసిస్ కోటా కింద రాష్ట్రాలకు 40 శాతంగా ఉన్న కేటాయింపులను మరో 10 శాతం పెంచారు.

సంబంధిత పోస్ట్