TG: ఉద్యోగుల వేతన సవరణ వల్ల కలిగే ఆర్థిక ప్రభావంపై అధ్యయనం చేసి కొత్త టైమ్ స్కేల్‌ను రూపొందించడానికి TGSRTC ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీలో K.గీత(డిప్యూటీ CAO-SP&A, CE), సమీరా అఫ్రీన్(డిప్యూటీ CTM-IT), Y.శిరీష(డిప్యూటీ CPM-IR&W,TRG) సభ్యులుగా వ్యవహరిస్తారు. మే 10వ తేదీలోగా పే స్ట్రక్చర్ పత్రాలను సమర్పించాలని సంస్థ నిర్దేశించింది.