పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయండి: కవిత (వీడియో)

సీఎం రేవంత్.. మీరు నిజంగా పాలమూరు బిడ్డవైతే ముందు 9 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయాలని MLC కవిత డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్టు డిజైన్ ప్రకారం కొడంగల్, నారాయణ పేట నియోజకవర్గాలకు ఒక లక్ష 80 వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంటే.. సీఎం ఆ ప్రాజెక్టు రద్దు చేసి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పేరుతో కేవలం ఒక లక్ష ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టును ఎందుకు చేపట్టినట్టు? అని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్