ప్రభుత్వ ఉద్యోగులకు కంప్యూటర్ పరీక్ష తప్పనిసరి.. జీవో జారీ

TG: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రభుత్వ శాఖల్లోని కొన్ని విభాగాల్లో పని చేస్తున్న ఉద్యోగులకు కంప్యూటర్ పరీక్షతోపాటు ఆఫీసు ఆటో మెషిన్ ప్రావీణ్యం తప్పనిసరి చేసింది. ఇందుకు సంబంధించిన డిపార్ట్మెంటల్ పరీక్షలో ఉత్తీర్ణులు కావాలని G.O.237 జారీ చేసింది. ఈ నిబంధన జూ. అసిస్టెంట్లు, అసిస్టెంట్ కమ్ టైపిస్టులు, సీనియర్ స్టెనోగ్రాఫర్లు, జూ. స్టెనోగ్రాఫర్లు, U.D. టైపిస్టులు, టైపిస్టులు, L.D. టైపిస్టులు మొదలైన కేటగిరీల వారికి వర్తిస్తుంది.

సంబంధిత పోస్ట్