కాంగ్రెస్‌‌లో BRS పార్టీ విలీనమయ్యే పరిస్థితులు: పాయల్ శంకర్

కాంగ్రెస్‌‌లో BRS పార్టీ విలీనమయ్యే పరిస్థితులు ఉన్నాయని BJP MLA పాయల్ శంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2014లోనే కాంగ్రెస్‌లో BRS విలీనం కావాల్సిన ఉన్నా అప్పుడు సాధ్యం కాలేదని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ విలీనానికి కేసీఆర్ కుటుంబంలో కలహాలు కూడా అందుకు అనుకూలంగా మారాయన్నారు. అటు త్వరలోనే కాంగ్రెస్​లో BRS విలీనం అవుతుందని, రేవంత్ రెడ్డి స్థానంలో కేసీఆర్ సీఎం కాబోతున్నారని బీజేపీ మాజీ MLA ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు.

సంబంధిత పోస్ట్