మన్మోహన్‌కు సంతాపం.. నల్ల బ్యాండ్లతో భారత క్రికెటర్లు

బాక్సింగ్ డే టెస్టులో రెండో రోజు భారత క్రికెటర్లు చేతికి నల్ల బ్యాండ్లతో కనిపించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణానికి సంతాపంగా వీటిని ధరించారు. రెండో రోజు ఆటలో కమిన్స్ (49) వికెట్‌ను జడేజా తీశారు. మరోవైపు సెంచరీ తర్వాత స్మిత్ దూకుడు పెంచారు. లంచ్ బ్రేక్ సమయానికి ఆసీస్ 7 వికెట్లు కోల్పోయి 113 ఓవర్లలో 454 పరుగులు చేసింది. క్రీజులో స్మిత్ 139, స్టార్క్ 15 ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్