ఆర్టీసీ బస్సులో కండక్టర్‌పై దాడి (వీడియో)

ఆర్టీసీ బస్సులో కండక్టర్‌పై ఓ మహిళ, ఆమె కొడుకు దాడి చేశారు. హన్మకొండ నుంచి ఏటూరునాగారం వెళ్తున్న ఆర్టీసీ బస్సులో బానెట్‌పై కుర్చోవద్దని అన్నందుకు కండక్టర్‌పై దాడి చేసినట్లు తెలుస్తోంది. దీంతో దాడి చేసిన వారిపై ములుగు పీఎస్‌లో కేసు నమోదు నమోదు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్