బాలా మావయ్యకు అభినందనలు: నారా లోకేష్

జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా “భగవంత్ కేసరి” ఎంపికైన నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయం పట్ల ఆయన ట్వీట్ చేస్తూ.. “బాలా మామయ్య నటన, ఈ సినిమా ఇచ్చిన సందేశం ప్రేక్షకుల మన్ననలు పొందాయి. డైరెక్టర్ అనిల్ రావిపూడి, చిత్ర బృందంతో పాటు బాలా మావయ్యకు కూడా హృదయపూర్వక అభినందనలు” అని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్