ఛాంపియన్స్ ట్రోఫీ సాధించిన భారత్ జట్టుకు సీఎం చంద్రబాబు అభినందించారు. అద్భుత ప్రతిభను కనబర్చిన టీమిండియాకు శుభాకాంక్షలు తెలిపారు. ఛాంపియన్స్ ట్రోఫీ సాధించి దేశాన్ని గర్వపడేలా చేశారు. టీమిండియా కఠోర శ్రమ, పట్టుదలకు అభినందనలు తెలిపారు. కాగా,