తమిళనాడు కాంగ్రెస్ పార్టీ నేతలు టీవీకేకు మద్దతు ఇచ్చేందుకు అంగీకరించారు. ఈ మేరకు రేపు ఉదయం 9.30 గంటలకు సత్యమూర్తి భవన్‌లో మరోసారి సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో టీవీకేకు మద్దతుపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.