తమిళనాడులో కాంగ్రెస్‌-డీఎంకే సీట్ల సర్దుబాటు

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం డీఎంకే, కాంగ్రెస్ మధ్య సీట్ల సర్దుబాటు పూర్తయింది. ముఖ్యమంత్రి స్టాలిన్ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులను ప్రకటించారు. డీఎంకే తన మిత్రపక్షాలకు 70 సీట్లను కేటాయించింది. ఇందులో కాంగ్రెస్‌కు 28, డీఎండీకేకు 10, వీసీకేకు 8, సీపీఐకి 5, సీపీఎంకు 5 సీట్లు దక్కాయి. మిగిలిన 164 స్థానాల్లో డీఎంకే నేరుగా పోటీ చేయనుంది. మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం కూడా డీఎంకే తరపున పోటీ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్