కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిపై చీల్చి చెండాడాలి: KCR

కాంగ్రెస్ సర్కార్ అవినీతిపై చీల్చి చెండాడాలని పార్టీ శ్రేణులకు BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు. మంగళవారం జరిగిన BRSLP సమావేశంలో కేసీఆర్ పార్టీ నాయకులకు కీలక సూచనలు చేశారు. BRS పార్టీ శాసన సభ, మండలి సభ్యులందరూ నిర్ణీత సమయానికి హాజరు కావాలని.. ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేయాలన్నారు. BRS మీద రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పుడు నిందలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్