జిత్తులమారి ముసలి నక్క కాంగ్రెస్: కేటీఆర్ (వీడియో)

TG: జిత్తులమారి ముసలినక్క కాంగ్రెస్‌.. యువతను మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం సరూర్‌నగర్ యువ సంగ్రామ సదస్సులో మాట్లాడుతూ.. 'కాంగ్రెస్‌కు అధికార పీఠం.. నిరుద్యోగులకు బలిపీఠం. కేసీఆర్‌కు ఓటేయవద్దన్న యువత ఇప్పుడు బాధపడుతోంది. కాంగ్రెస్‌కు డెత్‌ డిక్లరేషన్‌ రాస్తేనే సోయి వస్తుంది' అని మండిపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕